¡Sorpréndeme!

విమాన ప్రయాణికులపై ఆంక్షలు,కేంద్రం అలర్ట్ *National | Telugu OneIndia

2022-07-15 22 Dailymotion

Monkeypox In India: Centre Releases Guidelines For International Travellers ahead of Monkeypox spread In India | ప్రమాదకరమైన మంకీపాక్స్‌ భారత్‌లో అడుగు పెట్టింది. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.


#MonkeypoxInIndia
#InternationalTravellers
#COVID19